4539) శ్రీయేసుడు జెన్మించేనే లోకన కల్యాణ వైభోగమే

** TELUGU LYRICS **

శ్రీయేసుడు జెన్మించేనే లోకన కల్యాణ వైభోగమే
రక్షకుని ఆగమనం జగమంత ఉత్సాహం
శతకోటి దీపాలు వెలిగించేనే
పాపాంధకారము తోలగించేనే 
||శ్రీయేసుడు||

దివి నుండి దిగివచ్చే గబ్రియేలు దూత 
తెలిపాడు గొల్లలకు ఘనమగు వార్త (2)
మన కోరకు శిశువు పుట్టాడని 
తానే పాపలు పొగోట్టునని (2)
||శ్రీయేసుడు||

దావీదు వంశన ధన్యుండు అతడు 
పరలోక సౌఖ్యాన్ని బుజియించినాడు (2)
ప్రభు పద పూజ దీవెన కాదా
సమర్పించుకొందు హృదయార్పణ (2)
||శ్రీయేసుడు||

** ENGLISH LYRICS **

SriYesudu Jenminchene Lokana Kalyana Vaibogamey
Rakshakuni Aagamanam Jagamantha Utsaham
Shathakoti Deepalu Veliginchene
Papandhakaramu Th
Olaginchene
||SriYesudu||

Dhivinundi Dhigivache Gabriyelu Dhutha
Thelipaadu Gollalaku Ganamagu Vartha (2)
Mana Koraku Shishuvu Puttadani
Thaney Papalu Poguttunani (2)
||SriYesudu||

Dhavidu Vamshana Dhanyundu Aathadu
Paraloka Saukyanni Bujiyinchinadu (2)
Prabhu Padha Pooja Deeveyna Kaadha
Samarpinchu Kondhu Hrudhayarpana (2)
||SriYesudu||

------------------------------------------------------------
CREDITS : Lyrics : John Wilson Ballem
Music : Ashish Wilson Ballem
------------------------------------------------------------