** TELUGU LYRICS **
శ్రీ యేసు ఉదయించే నేడు - క్రిస్మస్ ఆరాధన
మన కొరకై జనియించినాడు - క్రిస్మస్ ఆరాధన
ఉల్లాసమే - ఉత్సాహమే
సంతోషమే - ఆనందమే
మన కొరకై జనియించినాడు - క్రిస్మస్ ఆరాధన
ఉల్లాసమే - ఉత్సాహమే
సంతోషమే - ఆనందమే
ఆ దేవుడే దీనుడై భువికే దిగివచ్చెను
కల్వరి ప్రేమతో ప్రతి మనిషికై రక్షణనే తెచ్చెను
భీతిని తొలగించను - నీతిని స్థాపించను
ఉల్లాసమే - ఉత్సాహమే
సంతోషమే - ఆనందమే
నశియించే వారిని వెదకి రక్షింపను
బేత్లెహేములో జన్మించి తండ్రి చిత్తము చేసెను
నిరతం స్తుతియింతుము - శ్రీ యేసుని నామము
ఉల్లాసమే - ఉత్సాహమే
సంతోషమే - ఆనందమే
-----------------------------------------------------------------------------------
CREDITS : Lyrics : Symonpeter Chevuri
Vocals & Music : Rishitha Symon & Immanuel Rajesh
-----------------------------------------------------------------------------------