** TELUGU LYRICS **
దేవాది దేవుడు నరవతారిగ జెన్మించే
నేడు పాశులపాకలో (2)
దావీదు వంశమున
బేత్లెహెము గ్రామమున
కన్య మరియ గర్బమందునా (2)
పుట్టేను రారాజు ఈ లోక రక్షకుడు (2)
దేవాది దేవుడు
నేడు పాశులపాకలో (2)
దావీదు వంశమున
బేత్లెహెము గ్రామమున
కన్య మరియ గర్బమందునా (2)
పుట్టేను రారాజు ఈ లోక రక్షకుడు (2)
దేవాది దేవుడు
దూతలు వచ్చిరి శుభవర్త చెప్పిరి
దైవ కుమారుడు జన్మించేనని (2)
దావీదు వంశమున
దేవాది దేవుడు
గొల్లలు వచ్చిరి ఆరాధించిరి
జ్ఞానులు వచ్చిరి కనుకలు ఇచ్చిరి (2)
దావీదు వంశమున
దేవాది దేవుడు
నశించు వారి కరకు యేసు భూవికి వచ్చేను
నమ్మిన వారిని రక్షిచుటకై (2)
దావీదు వంశమున
దేవాది దేవుడు
** ENGLISH LYRICS **
Devadidevudu Naravatariga Jenminche
Nedu Pasulapaakalo (2)
Davidu Vamshamuana
Bethlehemu Gramamuna
Kanya Maria Garbhamandunaa (2)
Puttenu Raaraju Ee Loka Rakshakudu (2)
Devadidevudu
Duthalu Vacchiri
Shubavartha Cheppiri
Daiva Kumarudu Janminchenani (2)
Davidu Vamshamuna
Devadidevudu
Gollalu Vacchiri Aaradinchiri
Gnanulu Vacchiri Kanukalu Icchiri (2)
Davidu Vamshamuna
Devadidevudu
Gnanulu Vacchiri Kanukalu Icchiri (2)
Davidu Vamshamuna
Devadidevudu
Nasinchu Vaari Karaku Yesu Bhuviki Vacchenu
Nammina Vaarini Rakshichutakai (2)
Davidu Vamshamuna
Devadidevudu
Nammina Vaarini Rakshichutakai (2)
Davidu Vamshamuna
Devadidevudu
-------------------------------------------------
CREDITS : Lyrics : J.Krupa Joel
Music : Chris Daniel
-------------------------------------------------