4556) క్రిస్మస్ క్రిస్మస్ అంటున్నావ్ గాని నీలో క్రీస్తు ఎక్కడ

** TELUGU LYRICS **

క్రిస్మస్ క్రిస్మస్ అంటున్నావ్ గాని 
నీలో క్రీస్తు ఎక్కడ (2)
క్రిస్మస్ క్రిస్మస్ అంటున్నావ్ గాని 
క్రీస్తుకి చోటు ఎక్కడ
ఓ అన్నో ఓ అక్కో నీకు సంబరమే కధ 
ఓ చెల్లో ఓ తమ్ముడో నీలో క్రీస్తుఎక్కడ (2)
క్రిస్మస్ క్రిస్మస్ అంటున్నావ్ గాని  

కొత్త బట్ట వేయడం కాదు 
ఒంట్టి నిండా బంగారం కాదు
నువ్వు ఇచ్చే కానుక కాదు 
ఒహ్ (సోదరి) ఒహ్ (సోదర)
   
నీవు క్రీస్తుని కలిగుంటే నిజమైన క్రిస్మస్ 
నీవు క్రీస్తులో జీవించుటే నిజమైన క్రిస్మస్ (2)
ఓ అన్నో ఓ అక్కో నీకు సంబరమే కధ 
ఓ చెల్లో ఓ తమ్ముడో నీలో క్రీస్తుఎక్కడ (2)
క్రిస్మస్ క్రిస్మస్ అంటున్నావ్ గాని నీలో క్రీస్తు ఎక్కడ
క్రిస్మస్ క్రిస్మస్ అంటున్నావ్ గాని క్రీస్తుకిచోట్టుఎక్కడ 

ఇంటి పై స్టార్లు కాదు
రంగులు వేయడం కాదు 
ఇల్లు బాగుచేయడం కాదు 
ఒహ్ (తమ్ముడా) ఒహ్ (చెల్లెమ)

క్రీస్తు ప్రేమను చూపించుటే నిజమైన క్రిస్మస్ (2)
క్రీస్తు వార్తను చాటించుట్టే నిజమైన క్రిస్మస్
ఓ అన్నో ఓ అక్కో నీకు సంబరమే కధ (2)
ఓ చెల్లో ఓ తమ్ముడో నీలో క్రీస్తుఎక్కడ
 
క్రిస్మస్ అంటే సంబరం కాదు రక్షణ పొందాడేమే (2)
క్రిస్మస్ అంటే సంబరం కాదు యేసుని నమ్మడమే
క్రిస్మస్ క్రిస్మస్ అంటున్నావ్ గాని నీలో క్రీస్తు ఎక్కడ
క్రిస్మస్ క్రిస్మస్ అంటున్నావ్ గాని క్రీస్తుకిచోట్టుఎక్కడ

-----------------------------------------------------------
CREDITS : Music: Prasanth Penumaka
Lyrics, Tune, Vocals: Pas. Janna Shaik
-----------------------------------------------------------