** TELUGU LYRICS **
సూడ సక్కనోడమ్మా వెలసినాడోయమ్మా
బెత్లహేము ఊరిలోన పశుల పాకలోన
నీతిమంతుడోయమ్మా పరిశుద్ధుడోయమ్మా
నీతిమంతుడోయమ్మా పరిశుద్ధుడోయమ్మా
కన్య మరియ గర్భమందు పుట్టినాడోయమ్మా (2)
జగమంతా సంబరమే యేసయ్య పుట్టాడని
జగమంతా సంబరమే యేసయ్య పుట్టాడని
మనసంతా ఉల్లాసమే రక్షింప వచ్చాడని
సంతోషించి ఆనందించి స్తుతులర్పించెదం (2)
సంతోషించి ఆనందించి స్తుతులర్పించెదం (2)
ఆనందం ఎంతో ఆనందం
ఆహా ఎంతో ఎంతో ఆనందం
సంతోషం ఎంతో సంతోషం
సంతోషం ఎంతో సంతోషం
మన గుండెల నిండా సంతోషం (2)
||సూడ సక్కనోడమ్మా||
మలినమైన వారిపైన ఎంత గొప్ప సంకల్పం
మాట వినని వారిపైన ఎంతో గొప్ప వాత్సల్యం (2)
ఉన్నత మహిమను విడిచినాడమ్మో
ఉన్నత మహిమను విడిచినాడమ్మో
శాశ్వత కృపను సూపినాడమ్మో (2)
లోక రక్షకునిగా ఉదయించినాడమ్మో (2)
ఆనందం ఎంతో ఆనందం ఆహా ఎంతో ఎంతో ఆనందం
సంతోషం ఎంతో సంతోషం మన గుండెల నిండా సంతోషం (2)
లోక రక్షకునిగా ఉదయించినాడమ్మో (2)
ఆనందం ఎంతో ఆనందం ఆహా ఎంతో ఎంతో ఆనందం
సంతోషం ఎంతో సంతోషం మన గుండెల నిండా సంతోషం (2)
||సూడ సక్కనోడమ్మా||
-----------------------------------------------------------------------------------------------------
CREDITS : Vocals : bro.Jashua gariki & Tinnu thereesh
Lyrics, tune & Music : bro.Sunith, bobby Jeevan & Sudhaka rrella
-----------------------------------------------------------------------------------------------------