** TELUGU LYRICS **
జగమేలే రారాజు జన్మించెను మనకొరకు
ఈ లోకాన్ని రక్షించే మహారాజు ఉదయించేను (2)
రారే జనులారా యేసయ్యాను చూడగా
రారే మనసారా యేసయ్యాను చేరగా (2)
ఈ లోకాన్ని రక్షించే మహారాజు ఉదయించేను (2)
రారే జనులారా యేసయ్యాను చూడగా
రారే మనసారా యేసయ్యాను చేరగా (2)
ఆకాశంలో ఒక చుక్క పుట్టెను
జ్ఞనులకు యేసు యొద్దకు దారిచూపెను (2)
బంగారు సాంబ్రాణి బొలమును
యేసయ్యకు కానుకగా అర్పించిరి (2)
పాలేములో గాబ్రియేలు దూత వచ్చెను
గొల్లలను యేసు యొద్దకు నడిపించేను (2)
పరిపాలించే రాజు అని
సాస్టాంగాపడి పూజించిరి (2)
-------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune, Music : Bro.Daniel
-------------------------------------------------------------------