4566) దేవా దేవా దేవా తనయుడా మా యేసయ్య పాపం బాప ఇలలోకొచ్చావా

** TELUGU LYRICS **

దేవా దేవా దేవా తనయుడా మా యేసయ్య  
పాపం బాప ఇలలోకొచ్చావా (2)
పరిశుద్ధులగుటకై - మమ్ము పిలిచావా 
పరమాత్ముడే - నీ చెంతను నిలిపావు (2)

నీకే నీకే స్తుతి స్తోత్రము - సుకుమారుడా (అతిసుందరుడా) 
నీకే నీకే స్తుతి స్తోత్రము

ఆశీర్వదించబడుటకై మా కోసం పరలోక మహిమను చూపావు
పరలోక రాజ మహిమను చూపావు 
ఆశీర్వాదములు ఇచ్చావు
||నీకే||

నీతి మంతులగుటకై మా కోసం ప్రాణం పెట్టావు 
ప్రాణం పెట్టిన వాడా పాపం కడిగావు 
నీతి మంతులుగా మార్చావు
||నీకే||

శక్తిమంతులగుటకై మా కోసం పరిశుద్ధాత్మ ను పంపావు
పరిశుద్ధాత్ముడా శక్తితో నింపావు -
శక్తిమంతులుగా చేసావు
||నీకే||

-------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------