4567) సంతోషమే మనకు సంబరమే యేసు రాజు పుట్టినాడని

** TELUGU LYRICS **


సంతోషమే మనకు సంబరమే యేసు రాజు పుట్టినాడని 
జనులందరికి మనము చాటింతుము రారాజు వచ్చినాడని 
రారాజు పుట్టాడని యేసు పుట్టాడని 
రారాజు పుట్టాడని మహారాజు పుట్టాడని 
సత్య సునాదముతో ఊరంత చాటేదము
గంభీర జయధ్వనితో రారాజును కొనియడేదము
సంతోషమే మనకు సంబరమే యేసు రాజు పుట్టినాడని 
జనులందరికి మనము చాటింతుము రారాజు వచ్చినాడని (2)

చీకటిలో ఉన్న వారికి వెలుగుగా వచ్చాడని 
పాపములో ఉన్న వారికి రక్షకుడై వచ్చాడని 
రోగములో ఉన్న వారికి వైధ్యుడిగా వచ్చినాడని 
ఒంటరి గా ఉన్న వారికి తోడు ఉండా వచ్చినాడని 
||రారాజు||

మరణములో ఉన్న వారికి జీవమై వచ్చాడని 
మనఃశాంతి లేని వారికి శాంతినివ్య వచ్చాడని 
బ్రతుకు బారమైన వారికి తనచేత మోయ వచ్చినాడని 
ఏ దిక్కు లేని వారికి ప్రేమింప వచ్చినాడని 
||రారాజు||

నరకానికి వెళ్ళువానికి పరలోకం ఇయ్య వచ్చాడని 
పాపశిక్ష మోయు వారికి విదుదల ఇయ్య వచ్చాడని 
కలవరిలో ప్రాణమిచ్చిన లోకరక్షకుని చేరాలని 
మనకై మరణించిన ప్రభువు యేసుని చేరాలని 
||రారాజు||

** ENGLISH LYRICS **

Santhosame Manaku Sambarame Yesu Raaju Puttinadu Ani 
Janulu Andariki Manamu Chaatinthumu Raaraju Vachinadu Ani
Raaraju Puttadu Ani-Yesu Puttadu Ani 
Raaraju Puttadu Ani-Maharaju Puttadu Ani
Satyasunadamutho Oorantha Chaatedamu 
Ghambhira Jayadhwanitho Raarajunu Koniyadedamu
Santhosame Manaku Sambarame Yesu Raaju Puttinadu Ani 
Janulu Andariki Manamu Chaatinthumu Raaraju Vachinadu Ani (2)

Chikatilo Unna Variki Velugugaa Vachaad Ani
Papamu Lo Unna Variki Rakshakudai Vachaad Ani 
Roogamu Lo Unna Variki Vayidudayi Vachinad Ani
Ontari Gaa Unna Variki Todu Unda Vachinaad Ani
||Raaraju||

Maranamu Lo Unna Variki Jeevamai Vachaad Ani
Manashanti Leni Variki Shantiniva Vachaad Ani
Bratuku Bharamaina Variki Tana Chetha Moya Vachaad Ani
Ye Dikku Leni Variki Premimpa Vachinaad Ani
||Raaraju||

Narakaniki Veluvaniki Paralokam Iya Vachaad Ani
Paapa Siksha Moyu Variki Vidudhala Iya Vachaad Ani
Kalavarilo Pranam Ichina Loka Rakshakuni Cheraal Ani 
Manakai Marninchina Prabhuvu Yesu Ni Cheraal Ani 
||Raaraju||

---------------------------------------------------------------------------------------
CREDITS : Vocals : G Pranthi, A Vamshi Prasad
Lyrics, Tune & Music : P R Devender & Santhosh Kavala
---------------------------------------------------------------------------------------