** TELUGU LYRICS **
శుభదినము వచ్చెను ప్రవచనము నెరవేరేన్
ఆకాశమంత వెలుగులు భూలోకమంత వేడుకలు (2)
చేద్దాం చేద్దాం క్రిస్మస్ - ఆరాధించగా రండి బలయేసుని
చేద్దాం చేద్దాం క్రిస్మస్ - పూజింపగా రండి బాలయేసుని (2)
ఆకాశమంత వెలుగులు భూలోకమంత వేడుకలు (2)
చేద్దాం చేద్దాం క్రిస్మస్ - ఆరాధించగా రండి బలయేసుని
చేద్దాం చేద్దాం క్రిస్మస్ - పూజింపగా రండి బాలయేసుని (2)
||శుభదినము||
గాబ్రియేలు దేవదూత దిగివచ్చేను
దయాప్రాప్తురాలనీకు శుభమని చెప్పేను (2)
పరిశుద్ధాత్మ వలన కుమారుని కందువనెను (2)
ఇమ్మనుయేలని పేరును పెట్టుదువనెను
గాబ్రియేలు దేవదూత దిగివచ్చేను
దయాప్రాప్తురాలనీకు శుభమని చెప్పేను (2)
పరిశుద్ధాత్మ వలన కుమారుని కందువనెను (2)
ఇమ్మనుయేలని పేరును పెట్టుదువనెను
||చేద్దాం చేద్దాం||
బెత్లేహేములో రాజు పుట్టెను
తూర్పు దిక్కునుండి చుక్క వచ్చెను (2)
బంగారు సాంబ్రాణి బోళం జ్ఞానులు తెచ్చెను (2)
ఆనందభరితులై కానుకలర్పించెను
బెత్లేహేములో రాజు పుట్టెను
తూర్పు దిక్కునుండి చుక్క వచ్చెను (2)
బంగారు సాంబ్రాణి బోళం జ్ఞానులు తెచ్చెను (2)
ఆనందభరితులై కానుకలర్పించెను
||చేద్దాం చేద్దాం||
పరుగు పరుగున గొల్లలోచ్చెను
బలాయేసుని చూసి సంతసించెను (2)
లోకరక్షకుడు రారాజు మహారాజు పుట్టెను (2)
యేసయ్య జన్మవార్త చాటింప బయలువెళ్ళెను
పరుగు పరుగున గొల్లలోచ్చెను
బలాయేసుని చూసి సంతసించెను (2)
లోకరక్షకుడు రారాజు మహారాజు పుట్టెను (2)
యేసయ్య జన్మవార్త చాటింప బయలువెళ్ళెను
||చేద్దాం చేద్దాం||
------------------------------------------------------------------
CREDITS : Music : KJW Prem
Lyrics and Tune : Dr. Hadassah Raveendra
------------------------------------------------------------------