4580) లోకాలనేలే మహారాజు పరము వీడి దిగి వచ్చెను

** TELUGU LYRICS **

లోకాలనేలే మహారాజు
పరము వీడి దిగి వచ్చెను
నీతి సూర్యుడై ఉదయించి
సంతోష వర్తమానం మనకిచ్చెను
హ్యాపీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్ (2)

కోట్లాది కాంతులు మించిన 
తేజోమయుడు యేసయ్య
హృదయ దీపము వెలిగించి 
ఆత్మ ఫలమును అందించి
పాపపు క్రీయలు మాని 
శాపపు కార్యాలు వీడి
యేసు వైపుకు చూచుచు
ఆనందిచేదము రండి..!

కారణ జన్ముడు యేసు 
రక్షణ తెచ్చేను మనకు 
నశించు వారిని చూచి 
రక్షింప వచ్చెను భువికి
సర్వేశ్వరుడికి స్తోత్రం 
కృపగల రాజుకి స్తోత్రం 
ఈ ఆనంద వేలయందు
కీర్తించదం రండి..!
యేసయ్య స్తోత్రం అంటూ
క్రిస్మస్ వేడుక చేద్దాం

---------------------------------------------------------------
CREDITS : Vocals : Pas Santhosh Reddy 
Music : Methuselah Daniel
---------------------------------------------------------------