4494) సంబరమే సంబరము శ్రీ యేసు జననం మనకు

** TELUGU LYRICS **

సంబరమే సంబరము
శ్రీ యేసు జననం మనకు (2)
సర్వజగతికి మహా- సంతోషము నేడు
అంబర వీధిలో వెలుగులాయే నేడు (2) 
||సంబరమే||

రారాజు యేసు ఇలలో
రాజ్యాన్ని విడచి నీకై ఇలలో (2)
బలమైన యోధుడు - దేవది దేవుడు   
దీన నరుడై - మనకై పుట్టెను (2)
||సంబరమే||

మన బ్రతుకులను వెలుగుతో నింపిన
దైవ తనయుని - కొలువ రావా (2)
సందేహించకు సోదరా రక్షణ మార్గం ఇది రా
సంసయించకు సోదరా యేసుని నమ్మ రారా (2)
||సంబరమే||

** ENGLISH LYRICS **

Sambarame Sambaramu - Sri Yesu Jananamu Manaku (2) 
Sara Jagathiki Maha - Santhoshamu Nedu
Ambara veedhilo Velugulaye Nedu (2) 
||Sambarame|| 


Rajaju Yesu Eelalo - Rajyanni Vidachi Neekai Eelalo (2) 
Balamaina Yodhudu - Devathi Devudu
Deena Narudai manakai puttenu (2) 
||Sambarame|| 

Mana Brathukulanu Velugutho Nimpina 
Dhaiva thanayuni - Koluva Ravaa (2) 
Sandhehimchaku Sodhara - Rakshana Margam Edhi Ra
Samsayinchaku Sodhara - Yesuni Namma raraa (2) 
||Sambarame||

--------------------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune, Music, Vocal : Abhishek Wesly 
--------------------------------------------------------------------------------------