4493) కుమారుని ముద్దు పెట్టుకో నా యేసుని ముద్దు పెట్టుకో

** TELUGU LYRICS **

కుమారుని ముద్దు పెట్టుకో
నా యేసుని ముద్దు పెట్టుకో (2)
రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు (2)
కుమారుని ముద్దుపెట్టుకో నా యేసుని ముద్దుపెట్టుకో

ఏలయనగా మనకు శిశువు పుట్టెను
ఆయన భుజము మీద రాజ్యబారమున్నది

లోకపాపమును మోసే గొర్రెపిల్లగా
ఈ లోకాన్ని రక్షించే కుమారుడమ్మా

నిత్యజీవమిచ్చేటి కుమారుడమ్మా
సదాకాలము తోడుగా ఉండేవాడమ్మా

కన్నీటినీ తుడిచే కుమారుడమ్మా
నీకు సంతోషమిచ్చేటి కుమారుడయ్యా

అందరినీ ప్రేమించే కుమారుడమ్మా
నశించిన దానికొరకు వచ్చాడయ్యా   
||కుమారుని|| 

------------------------------------------------------------------------------------
CREDITS : Music : Bro Sam Babu 
Lyrics, Tune, Vocal : Pas. Israel Abraham, Sheeba Rani
------------------------------------------------------------------------------------