** TELUGU LYRICS **
రాజుల రాజు పుట్టెను ఇలలో
ప్రభువుల ప్రభువు ఉదయించే ఇలలో
ధవళ వర్ణుడు అతి సుందరుడు
పశులశాలలో పవళించినాడు
ప్రభువుల ప్రభువు ఉదయించే ఇలలో
ధవళ వర్ణుడు అతి సుందరుడు
పశులశాలలో పవళించినాడు
మచ్చామరక లేనివాడు
మహిమెన్నతుడు మమహారాజు
పెదవి మీద దయారసము పొంగి
పొరలే దయామయుడు
కోరిన కోరిక తీర్చేదేవుడు కోట కొండ తానయ్యాడు
||రాజుల రాజు||
కనులు మూయని కావలివాడు
దీనుల దేవుడు యూదుల రాజు
నలిగిన రెల్లు విరువనీ
గువ్వ కన్నుల గలిలాయుడు
కోరిన కోరిక తీర్చేదేవుడు కోట కొండ తానయ్యాడు
||రాజుల రాజు||
-----------------------------------------------------
CREDITS : Music : JK Christopher
Tune & Lyrics & Vocals : Ks Paul
-----------------------------------------------------