** TELUGU LYRICS **
సంబరమే సంతోషమే
మనలో ఆనందమే
క్రీస్తేసు జన్మించెగా
లోకానికి వెలిగువచ్చే
చీకటంత పారి పోయే
మారాజు ఉదయించెగా
Happy Happy Happy Christmas Merry Merry Merry Christmas
మనలో ఆనందమే
క్రీస్తేసు జన్మించెగా
లోకానికి వెలిగువచ్చే
చీకటంత పారి పోయే
మారాజు ఉదయించెగా
Happy Happy Happy Christmas Merry Merry Merry Christmas
యూదుల రాజుగ భువికేతెంచెగా
లోకభారమంతా తానే మొయగా
ఆశ్చర్యకరుడై ఆలోచనకర్తయై లోకరక్షకుడై రక్షింపవచ్చెనే
Happy Happy Happy Christmas
Merry Merry Merry Christmas
గొల్లలు జ్ఞానులు అరాధించగా
బంగారు సాంబ్రాణి భోళములివ్వగా
యేసయ్య మనకొరకై జన్మించినాడుగా
మన హృదయాలను ఆయన కోరెగా
Happy Happy Happy Christmas
Merry Merry Merry Christmas
--------------------------------------------------------
CREDITS : Music : Ashok.M
Lyrics, Tune & Vocals : Dass Ballem
--------------------------------------------------------