4513) జో జో జో జో లాలి యేసు బాలునకు జో లాలి

** TELUGU LYRICS **

జో జో జో జో లాలి (2)
యేసు బాలునకు జో లాలి
ముద్దు బిడ్డకు జో లాలి (2)
జో జో జో జో లాలి (2)

బెత్లెహేము పురమందు కన్య మరియ గర్భమందు
జన్మించిన బాలునకు జో లాలి
లోక రక్షకుడు ఏసునకు జో లాలి

పాపము నుండి తొలగించుటకు
నరక బయమును తొలగించుటకు
జన్మించిన ఈ బాలునకు జో లాలి
పావనుడైన యేసునకు జో లాలీ

మరణము పై జయమిచ్చుటకు
జీవపు బాటలో నడిపించుట
జన్మించిన ఈ బాలునకు జో లాలి
నిత్యుడైన తండ్రికి జో లాలి

----------------------------------------------------------------------------
CREDITS : Lyrics & Tune : Kasi Lazarus
Music & Vocals : Immi Johnson & Prithwoi Bhutt
----------------------------------------------------------------------------