4552) సంబరమాయే సంతోషమాయే ఊరువాడా ఆనందమయే

** TELUGU LYRICS **

సంబరమాయే  సంతోషమాయే 
ఊరువాడా - ఆనందమయే (2)
రాజులకు రాజు - ప్రభువులకు ప్రభువు
పుట్టెనంట - ఈ ధరనిలోన
రాజులకు రాజు - ప్రభువులకు ప్రభువు
పుట్టెనంట - భేత్లహేములోన
సంబరమాయే సంతోషమాయే

కన్యమరియ గర్భమందు - కరుణమయుడు పుట్టెనంట
బెత్లహేము పురములోన - బలవంతుడు జన్మించేనంట (2)
యుదులరాజు - ఉదయించినావేల
సాతాను అధికారం - ఓడినవేల (2)
ఊరువాడ ఆనందమే - జగమంతనేడు సంబరమే (2)
సంబరమాయే సంతోషమాయే 
ఊరువాడా - ఆనందమయే
||సంబరమాయే||

రారె చూతము రాజ సుతుడీ రేయి జనన మాయెను 
రాజులకు రా రాజు మెస్సియ (2)
రాజితంబగు తేజమదిగో (2) 

పరమును విడచి పరమా దేవుడు - పశులపాకలో పుట్టెనంట
మరణపు ముల్లును విరువగా దేవుడు - మనిషిగా జన్మించెనంట (2)
పాతాళలోకం - బయపడువేళ
పరిశుద్ధుడే - దిగివచ్చినావేళ (2)
ఊరువాడ ఆనందమే - జగమంతనేడు సంబరమే (2)
సంబరమాయే సంతోషమాయే 
ఊరువాడా - ఆనందమయే (2)
రాజులకు రాజు - ప్రభువులకు ప్రభువు
పుట్టెనంట - ఈ ధరనిలోన
రాజులకు రాజు - ప్రభువులకు ప్రభువు
పుట్టెనంట - బెత్లహేములోన
ఊరువాడ ఆనందమే - జగమంతనేడు సంబరమే (2)
జగమంతనేడు - ఆనందమే
జగమంతనేడు - సంతోషమే
జగమంతనేడు - ఉత్సవమే

---------------------------------------------------
CREDITS : Music : Kushal Kumar
Vocals : Syam Kumar & Asritha
Lyrics & Tune : Issac Konapakula
---------------------------------------------------