4549) రక్షకుడు పుట్టాడు రక్షణ తెచ్చాడు దీనుడై వచ్చాడు ధరణికేతెంచాడు

** TELUGU LYRICS **

రక్షకుడు పుట్టాడు రక్షణ తెచ్చాడు 
దీనుడై వచ్చాడు ధరణికేతెంచాడు (2)
Wish You Happy chritmas 
We Wish You Merry Christmas (2)
||రక్షకుడు||

పరలోక దూతలు ప్రత్యక్షమయ్యారు 
స్తుతి పాట పాడారు ఘనపరచి వెళ్లారు (2)
పలువురుకి చాటారు ప్రకటిస్తూ వెళ్లారు 
పలువురుకి చాటారు యేసుని ప్రకటిస్తూ వెళ్లారు 
మనమంతా ఆడి పాడెదము
సంబరాలతో నాట్యం ఆడేదం  
Wish You Happy chritmas 
We Wish You Merry Christmas (2)

పొలములో గొర్రెల కాపారులు పరుగున వెళ్లారు 
ప్రభువును చూశారు పరవశంతో నిండారు (2)
పలువురుకి చాటారు ప్రకటిస్తూ వెళ్లారు 
పలువురుకి చాటారు యేసుని ప్రకటిస్తూ వెళ్లారు 
మనమంతా ఆడి పాడెదము
సంబరాలతో నాట్యం ఆడేదం  
Wish You Happy chritmas 
We Wish You Merry Christmas (2)  

తూర్పు దేశ జ్ఞానులు తారవెంట వెళ్లారు 
శిశువును చూశారు పూజించి వెళ్లారు (2)
పలువురుకి చాటారు ప్రకటిస్తూ వెళ్లారు 
పలువురుకి చాటారు యేసుని ప్రకటిస్తూ వెళ్లారు 
మనమంతా ఆడి పాడెదము
సంబరాలతో నాట్యం ఆడేదం  
Wish You Happy chritmas 
We Wish You Merry Christmas (2)  

--------------------------------------------------------------------------
CREDITS : Lyrics & Tune : Pas T Praveen kumar
Vocals, Music : Harshini & Bro. KJW Prem
--------------------------------------------------------------------------