4548) సంబరమే సంబరము మనసంతా సంబరము శ్రీ యేసు రాజు జననం సంబరము

** TELUGU LYRICS **

సంబరమే సంబరము మనసంతా సంబరము 
శ్రీ యేసు రాజు జననం సంబరము 
అంబరమే అంబరము జగమంతా అంబరము 
శ్రీ యేసు రాజు జననం ఆనందము 
నామమునే హెచ్చించేదన్ నీ నమమునే ప్రకటిచెదన్ 
Happy Haapy chritmas 
We Wish You Mery Merry Christmas (2)
Happy Haapy chritmas 
We Wish You Mery Merry Christmas (2)

నిన్నే హెచ్చించేదను నిన్నే ఘనపరచెదను 
నీ ప్రేమనే ఇలా ప్రకటించేన్ (2)
జన్మమే ఒక ప్రవచనం 
ఆయనే యూదుల రాజు (2)
Happy Haapy chritmas 
We Wish You Mery Merry Christmas (2)
Happy Haapy chritmas 
We Wish You Mery Merry Christmas (2)

సర్వలోకమా సంతోసించుమా 
లోక రక్షకుడు మన యేసయ్యా (2)
హృదయములో యేసు పుట్టిన వేళా 
ఆనందమే పరమానందమే (2)
Happy Haapy chritmas 
We Wish You Mery Merry Christmas (2)
Happy Haapy chritmas 
We Wish You Mery Merry Christmas (2)
||సంబరమే||

--------------------------------------------------
CREDITS : Music : Anji Pamidi
Lyrics & Vocals : Naresh Chinna
--------------------------------------------------