** TELUGU LYRICS **
రారాజు పుట్టేనంటా రక్షణ తెచ్చేనంటా
పాపుల రక్షకుడంటా పుడమిలో పుట్టేనంటా
అరె నశియించి పోయే వారిని వెదకి రక్షింప వచ్చేనంటా
ధైవ సుతుడే పరమును విడచి ధరణికి దిగినాడంటా
అహ ఆహ పాటలు పాడి గంతులు వేసి
ఇంటా బైట సందడి చేద్దామా
ఆహ ఆహ ఆనందగానాల హోరుల్లో
జోరుగ యేసుని భజన చేద్దామా
రారాజు రారాజు రారాజు ఓహో ఓహో
పాపుల రక్షకుడంటా పుడమిలో పుట్టేనంటా
అరె నశియించి పోయే వారిని వెదకి రక్షింప వచ్చేనంటా
ధైవ సుతుడే పరమును విడచి ధరణికి దిగినాడంటా
అహ ఆహ పాటలు పాడి గంతులు వేసి
ఇంటా బైట సందడి చేద్దామా
ఆహ ఆహ ఆనందగానాల హోరుల్లో
జోరుగ యేసుని భజన చేద్దామా
రారాజు రారాజు రారాజు ఓహో ఓహో
||రారాజు||
రాజుల రాజు ప్రభువుల ప్రభువు
ఇమ్మానుయేలను నామమున
మహిమ కుమారుడు మహిమను విడచి
మనుష్యరూపిగా అవతరించలే
దేవాతి దేవుండే పశుపాకలో పరుండినాడె
జీవాధిపతి యేసే పసిబాలునిగా
రిక్తునిగా ఇల వెలసిండే
రండి జనులారా సందడి చేద్దాం
దేవుని అభిషిక్తుని ఆరాధిద్దాం
సృష్టి కర్త అయిన దేవదేవుని
నిష్టతో ఇష్టముగా పూజ చేయుదాం
||రారాజు||
తూర్పుదేశపు జ్ఞానులుయెథెంచి
బాలుని యెదుట సాగిలపడిరె
గొర్రెల కాపరులు భక్తితొ పూజించి
దేవదేవుని మహిమపరచిరె
మనుజాలి రక్షకుడు ఆ ఆదిసంభూతుడు
దీనాతిదీనునిగా యేసు మనకొరకు
ఆరుధెంచిన ఈ తరుణములో
రండి జనులారా సందడి చేద్దాం
దేవుని అభిషిక్తుని ఆరాధిద్దాం
సృష్టి కర్త అయిన దేవదేవుని
నిష్టతో ఇష్టముగా పూజ చేయుదాం
||రారాజు||
---------------------------------------------------------
CREDITS : Vocals : Parvathi
Music, Tune, Lyrics : Sampath Kareti
---------------------------------------------------------