** TELUGU LYRICS **
జన్మించాడుగా దివ్యబాలుడు
దీనుల కోసమే పరిశుద్ధాత్ముడు
క్రీస్తు రాకతో ఆకాశమంతా వెలుగులతోనే నిండిపోయేలే
రక్షకుడైన క్రీస్తు జననం సంబరాలు చేసే పండగాయెలే
జన్మించాడుగా దివ్యబాలుడు
దీనులకోసమే పరిశుద్ధాత్ముడు
మిలమిల మెరిసేను ఆ గగనం
కళకళ లాడెను ఈ భువనం
తారే దారిని చూపగనే జ్ఞానులు నీ దారి చేరగానే
నిజమెరిగి వినయముతో కొలిచారులే నిన్ను ప్రజలందరూ
ఉదయించి ప్రభవించి ఆనందాలనే మా జీవితాన నింపినావు
జన్మించాడుగా దివ్యబాలుడు
దీనులకోసమే పరిశుద్ధాత్ముడు
కలతలు మాపేను నీ వెలుగు
శుభములు జగమున ఇక కలుగు
పశువుల పాకలో పుట్టినావయ్య యూధుల రాజువై వెలిశావయ్య
సంతోషముగా సందడి చేసి నీ పుట్టుకనే కొనియాడుతాముగా
ఉల్లాసముతో ఉత్సాహముగా
మా రారాజు వచ్చాడని చాటేస్తాము సంబరంగా

-----------------------------------------------------------
CREDITS : Music : Afzal Yusuff
Vocals : Nakshathra Santhosh & Team