** TELUGU LYRICS **
క్రిస్మస్ శుభదినం
మహోన్నమైన శుభదినం (2)
ప్రకాశమైన జన్మదినం
నా యేసు జన్మదినం (2)
ప్రభు christmas శుభదినం (2)
||christmas శుభదినం||
మహోన్నమైన శుభదినం (2)
ప్రకాశమైన జన్మదినం
నా యేసు జన్మదినం (2)
ప్రభు christmas శుభదినం (2)
||christmas శుభదినం||
Happy Happy Christmas
Merry Merry Christmas (2)
Wish you Happy Christmas
We wish you Happy Christmas
We wish you Merry Christmas
We wish you Merry Christmas
దావీదు కుమారునిగా...
వికసించే నేడు భువిపై...
అద్వితీయ సత్యదేవునిగా
లోకానికే ఉదయించెను (2)
మహోన్నతమైన దినము
ప్రకాశముమైన దినము
నా యేసుని జన్మదినము
ప్రభు christmas శుభదినం (2)
Happy Happy Christmas
Merry Merry Christmas (2)
||christmas శుభదినం||
కన్నుల పండుగగా మారెను
నా యేసుని జన్మదనము
కన్య మరియకు జన్మించెను
కలతలే తీర్చేను (2)
మహోన్నమైన దినము
ప్రకాశముమైన దినము
నా యేసుని జన్మదినము
ప్రభు christmas శుభదినం (2)
Happy Happy Christmas
Merry Merry Christmas (2)
||christmas శుభదినం||
-------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------