** TELUGU LYRICS **
బేత్లేహేములో పశువుల పాకలో
కన్య మరియమ్మ గర్భమున ప్రభుయేసు పుట్టాడని (2)
నా కొరకు పుట్టాడని నీ కొరకు పుట్టాడని(2)
మొదటిగా ఆకాశమందున్న తార
జ్ఞానులను యేసయ్య చెంతకు చేర్చన్ (2)
మనలను కూడా చేర్చును ఆ యేసయ్య చెంతకు(2)
Christmas Christmas Happy Happy Christmas
Christmas Christmas Mary Mary Christmas (2)
వెలుగుతో ఆకాశమందున్న దూత
గొర్రెల కాపరులన్ యేసయ్య చెంతకు చేర్చన్ (2)

--------------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune & Music : Bro. Soloman Raj