** TELUGU LYRICS **
రారే రారే చెబుదాము రక్షకుని రాకను
రారే రారే చెబుదాము రారే
రండి రండి సేద్దాము యేసు రాజు జననము
రండి రండి రారండి రండే
సర్వలోక చంద్రుడు చక్కనైన దేవుడు
సత్యములోకి నడిపింప వచ్చే
పండాగే చేస్తూ పాటలు పాడి లోకమంతా తిరిగేద్దాం
యేసు జననము ఊరు ఊరు చాటి చెప్పేద్దాం (2)
పండాగే చేస్తూ పాడేద్దాం ఊరు వాడ చాటేద్దాం
యేసు జననము ఊరు ఊరు చాటి చెప్పేద్దాం (2)
పండాగే చేస్తూ పాడేద్దాం ఊరు వాడ చాటేద్దాం
లోకమంతా తిరిగేద్దాం ఈ సువార్తను ప్రకటిద్దాం (2)
సర్వలోక చంద్రుడు చక్కనైన దేవుడు
సత్యములోకి నడిపింప వచ్చే
ఇండియాలోనే కాదండి లోకమంతా చేసే పండగ (2)
ప్రేమను పంచే పండగ జీవితాలను మార్చే పండగ
వెలుగుతో నింపే పండగ
చిన్నలు పెద్దలు అందరూ కలిసి పండగ చేద్దామా
||పండాగే చేస్తూ||
కులము ప్రాంతీయ బేదము లేని క్రిస్మస్ పండగ
పేదలు ధనికులు అందరూ కలిసి చేసుకునే పండగ (2)
బగ్యమునిచ్చె పండగ బాధను తీర్చే పండగ
బాధ్యత నిచ్చె పండగ
పేదలు ధనికులు అందరూ కలిసి చేసుకునే పండగ (2)
బగ్యమునిచ్చె పండగ బాధను తీర్చే పండగ
బాధ్యత నిచ్చె పండగ
మనమంతా కలిసి సందడి చేసి పండగ చేద్దామా
||పండాగే చేస్తూ||
------------------------------------------------------------------
CREDITS : Music : Chris Uday
Tune : Pastor Israel Dorababu
Vocals : Israel Dorababu & Bro. Chris Uday
------------------------------------------------------------------