** TELUGU LYRICS **
మా కొరకై పుట్టిన ప్రేమ
మా యేసయ్య నీ ప్రేమ (2)
పాపులకై వచ్చిన ప్రేమ
రక్షిణను తెచ్చిన ప్రేమ (2)
ప్రేమ ప్రేమ యేసయ్య నీ ప్రేమ
ప్రేమ ప్రేమ యేసయ్య నీ ప్రేమ (2)
||మా కొరకై||
మా యేసయ్య నీ ప్రేమ (2)
పాపులకై వచ్చిన ప్రేమ
రక్షిణను తెచ్చిన ప్రేమ (2)
ప్రేమ ప్రేమ యేసయ్య నీ ప్రేమ
ప్రేమ ప్రేమ యేసయ్య నీ ప్రేమ (2)
||మా కొరకై||
లోకానికే వెలుగువై పాపులకే రక్షణవై
దీనులకే దీపమై రోగులకే రూపమై (2)
జనీయించిన ప్రేమ భరీయిoచిన ప్రేమ (2)
కన్య మరియ గర్భమున ప్రసరిoచిన ప్రేమ
ప్రేమ ప్రేమ యేసయ్య నీ ప్రేమ
ప్రేమ ప్రేమ యేసయ్య నీ ప్రేమ (2)
||మా కొరకై||
కన్య మరియ గర్భమున ప్రసరిoచిన ప్రేమ
ప్రేమ ప్రేమ యేసయ్య నీ ప్రేమ
ప్రేమ ప్రేమ యేసయ్య నీ ప్రేమ (2)
||మా కొరకై||
రాజులకే రాజువై ప్రభువులకే ప్రభువువై
మనుషులకే మార్గమై జగతికే దైవమై (2)
ఉదయించిన ప్రేమ హృదయాలలో ప్రేమ (2)
లోక పాపములను మోసే ప్రేమ
ప్రేమ ప్రేమ యేసయ్య నీ ప్రేమ
ప్రేమ ప్రేమ యేసయ్య నీ ప్రేమ (2)
||మా కొరకై||
లోక పాపములను మోసే ప్రేమ
ప్రేమ ప్రేమ యేసయ్య నీ ప్రేమ
ప్రేమ ప్రేమ యేసయ్య నీ ప్రేమ (2)
||మా కొరకై||
----------------------------------------------------
CREDITS : Music : Vijay Samuel
Vocals : Bro Prince & Sis Sunitha
Lyrics, Tune : Padala Suresh Babu
----------------------------------------------------