** TELUGU LYRICS **
క్రిస్మస్ ఆనందం లోకానికి సంతోషం
క్రీస్తేసు జన్మదినం లోకానికి పర్వదినం
క్రీస్తేసు జన్మదినం లోకానికి పర్వదినం
పరలోక భాగ్యము విడిచి
పశులసాలలో పవళించి
ప్రజలందరి రక్షణ కొరకు
దీనుడుగా ఇలా దిగివచ్చే
క్రిస్మస్ ఆనందం లోకానికి సంతోషం
క్రీస్తేసుజన్మదినం లోకానికి పర్వదినం
నిజమైన వెలుగుగా వచ్చే
లోకానికి వెలుగును తెచ్చే
ఉదయించెను ఒక తారగా
అందరికీ వెలుగును పంచగా
క్రిస్మస్ ఆనందం లోకానికి సంతోషం
క్రీస్తేసుజన్మదినం లోకానికి పర్వదినం
-------------------------------------------------------
CREDITS :
--------------------------------------------------------