** TELUGU LYRICS **
ఊరు వాడ సందడి చేద్దాం - మనమంతా పండుగ చేద్దాం యేసయ్య పుట్టాడనీ
ఊరు వాడ సందడి చేద్దాం - మనమంతా పండుగ చేద్దాం రారాజు పుట్టాడనీ
పరలోక సైన్యము దిగివచ్చిరి - పరలోకపు దూతలు స్తుతియించిరి
పరలోక సైన్యము దిగివచ్చిరి
గొళ్ళలు జ్ఞానులు ఆరాధించిరి
||ఊరు వాడ సందడి||
ఊరు వాడ సందడి చేద్దాం - మనమంతా పండుగ చేద్దాం రారాజు పుట్టాడనీ
పరలోక సైన్యము దిగివచ్చిరి - పరలోకపు దూతలు స్తుతియించిరి
పరలోక సైన్యము దిగివచ్చిరి
గొళ్ళలు జ్ఞానులు ఆరాధించిరి
||ఊరు వాడ సందడి||
ఆ తార జ్ఞానులకు త్రోవ చూపెను - ఆ దూత గొళ్ళలకు వెలుగు నింపెను (2)
ఈ జగమంతయు పులకించెను రక్షకుడు మన కొరకు ఉదయించెను (2)
Happy Happy Christmas
Happy Merry Christmas
Wish You Happy Christmas
Wish You Merry Christmas (2)
||ఊరు వాడ సందడి||
పరలోక దేవుడు మనుష్యరూపుడై
జన్మించెను మన కొరకు పశులపాకలో
ఆ పరలోకము విడిచి భువికొచ్చెను
మరియ తనయగా యేసు జన్మించెను (2)
Happy Happy Christmas
Happy Merry Christmas
Wish You Happy Christmas
Wish You Merry Christmas (2)
||ఊరు వాడ సందడి||
--------------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune & Music : Manohar
Vocals : Pastor G Narayana Paul & Sis. Anusha Rani
--------------------------------------------------------------------------------