** TELUGU LYRICS **
నూతన ఆరంభం ప్రభు యేసుని జన్మదినం
కలిగెను సంతోషం ప్రభు యేసు జన్మించగ (2)
క్రిస్టమస్ హ్యాపీ క్రిస్టమస్ క్రిస్టమస్ మేరీ క్రిస్టమస్ (2)
||నూతన||
కలిగెను సంతోషం ప్రభు యేసు జన్మించగ (2)
క్రిస్టమస్ హ్యాపీ క్రిస్టమస్ క్రిస్టమస్ మేరీ క్రిస్టమస్ (2)
||నూతన||
తార ఒకటి పుట్టెనుగా ప్రభు యేసుని చూపించగా
లోకమంత సంబరమే రక్షకుడు పుట్టాడని (2)
నిజమైన వెలుగొచ్చింది చీకటి తొలగిపోయింది
పరిశుద్ధుడు ఉదయించగా లోకమంత మురిసిపోయెగా
||క్రిస్టమస్|| ||నూతన||
జ్ఞానులు వచ్చారుగా ప్రభుయేసుని దర్శించగా
సంతోషం సంబరమే రక్షకుని చూసారని (2)
నిజమైన జ్ఞానమొచ్చింది అజ్ఞానం తొలగిపోయింది
శ్రీయేసు పసిబాలునిగా మనకొరకే దిగివచ్చేగా (2)
||క్రిస్టమస్|| ||నూతన||
---------------------------------------------------------------------------------
CREDITS : Lyrics & Tune : Bro G Rajesh kumar
Vocals & Music : Bro. Rajesh Kumar & Danuen Nissi
---------------------------------------------------------------------------------