** TELUGU LYRICS **
దావీదు పూరములో కన్య మరియ గర్భమున ఉదయించే పసి బాలుడు
బెత్లహేము గ్రామములో చిన్ని పశువుల పాకలో పవళించే బాల యేసుడు (2)
సందడి చేద్దాము ఊరంతా పండుగ చేద్దాం (4)
సందడి చేద్దాము ఊరంతా పండుగ చేద్దాం (4)
యెషయి మెద్దు నుండి చిగురు పుట్టెను ఆ చిగురే ఏసని పేరు పెట్టెను
దేవదూత ప్రవచనం నెరవేరేను యేసు రక్షకునిగా హిమందు జన్మించెను (2)
లోకానికి రక్షకుడు ఉదయించెను పాప చీకటిని తొలగించెను (2)
సందడి చేద్దాము ఊరంతా పండుగ చేద్దాం (4)
పాపాలను తొలగించడానికి దివి నుండి భూవి పైకి దిగి వచ్చాడు
రోగులను స్వస్థ పరచడానికి తన రక్తాన్ని చిందించాడు (2)
మానవాళిని పరమున చేర్చడానికి పసి బాలునిగా జన్మించాడు (2)
సందడి చేద్దాము ఊరంతా పండుగ చేద్దాం (4)
సందడి చేద్దాము ఊరంతా పండుగ చేద్దాం (4)
||దావీదు||
----------------------------------------------------------
CREDITS : Tune, Lyrics : Naveen Joel
Music : Prasanth Penumaka & Jacob
----------------------------------------------------------