** TELUGU LYRICS **
నిశబ్ద నిశీధిలో - ప్రశాంత ప్రకృతిలో
ప్రభవించె దివ్యకాంతి - తూర్పుదిక్కున
ఉదయించె బాలయేసు - పశుల శాలలో
ప్రభవించె దివ్యకాంతి - తూర్పుదిక్కున
ఉదయించె బాలయేసు - పశుల శాలలో
పసులశాలయె - పసిడికోటగా
కన్నె మరియయే - రాజమాతగా
నరజాతిని రక్షింప - ధరరాజై జనియించే
వరసుగుణ ధారుడు - మహితుడేసుడే
||నిశబ్ద||
విశ్వమంతయు - అక్షయరాజ్యం
భూలోకమే - రాజమందిరం
సర్వలోక పాలకుడు - రారాజై ఉదయించే
పరలోక నాధుడు - పవిత్రుడేసుడే
||నిశబ్ద||
-------------------------------------------------------------------------------------------------
CREDITS : Tune & MUsic : Dr. Deeven Kumar & Jk. Christpher
Lyrics & Vocals : K.V.K. Churchil & Sanhithi Chaganti
-------------------------------------------------------------------------------------------------