** TELUGU LYRICS **
ఇమ్మానుయేలు బాలుడు సొగసైన సౌందర్య పుత్రుడు (2)
మహిమనే విడిచాడు మార్గమై వచ్చాడు సర్వమానవాళిని రక్షింపను (2)
ఆ బాలుడే యేసు బాలుడు సర్వలోకానికి ఏకైక రక్షకుడు
ఆ బాలుడే క్రీస్తు బాలుడు సర్వమానవాళి పాప పరిహారకుడు (2)
పరము నుండి దూతలు దిగివచ్చిరి పాటలు పాడి ఆరాధించిరి (2)
గొల్లలేమో పరుగునోచ్చిరి క్రీస్తుని చూసి సాగిలపడిరి(2)
||ఆ బాలుడె||
పాపుల పాలిట రక్షకుడు రోగుల పాలిట ఘనవైద్యుడు (2)
నిన్ను నన్ను రక్షింపను భూలోకమున ఉదయించెను (2)
||ఆ బాలుడె||
మహా మహిమ లోకమునకు మహిమ వారసుడిగా నిన్ను నన్ను చేర్చ వచ్చెను (2)
రాజధిరాజుగ లోకాధికారిగా త్వరలో మేఘాలపై రానైయుండె (2)
రండి రండి రారండి పండుగ చేయను చేరండి
రండి రండి రారండి సందడి చేయను చేరండి
||ఇమ్మానుయేలు||
** ENGLISH LYRICS **
----------------------------------------------------------------------
CREDITS : Vocals : Vagdevi
Music : Sudhakar Rella
Lyrics & Tune : Akshai Kumar Pammi
----------------------------------------------------------------------