** TELUGU LYRICS **
నీలాకాశంలో ఒక తార వెలసింది
లోకానికి వెలుగే వచ్చింది శుభవార్తను తానే చెప్పింది
ఇంటింట సంతోషాల పండగేనంటా
మా యేసయ్య పుట్టాడు నింగిలోనట
లోకానికి వెలుగే వచ్చింది శుభవార్తను తానే చెప్పింది
ఇంటింట సంతోషాల పండగేనంటా
మా యేసయ్య పుట్టాడు నింగిలోనట
గొరిల్లా కాపరులంతా మందకాయుచున్న వేళ
దేవదూత వచ్చి వార్త చెప్పింది
పరుగున పోయి వారు పరవశమే చెందినారు
స్తుతి గానాలు పాడారులే
కనులారా చూసారు కలతలనే వీడారు
సంబరమే చేసారులే
రాజులకు రారాజని మనసారా కొలిచారులే
సంబరమాయేనంట మది నిండిపోయేనంటా
వెలుగే వచ్చెనంట ఈ లోకానా
విరిగిన మనసులలోన ఆనందం పొంగేనంటా
సమాధానమే పొందగా
పాపాన్ని ద్వేషించ శాపాన్ని తొలగించ
మన రూపం దాల్చాడుగా
దావీదు పురమందున ప్రభు యేసు జన్మించేను
-------------------------------------------------------
CREDITS : Vocals : Y.Sujatha
Lyrics, Tune, Music : Y.Sunil Kumar
-------------------------------------------------------