** TELUGU LYRICS **
క్రిస్మస్ పండుగ వచ్చింది వచ్చింది
సంతోషం మెండుగా తెచ్చింది తెచ్చింది (2)
పరలోక మహిమంతా భూమిమీదకొచ్చెను
భులోకవాసులను పరలోకం చేర్చను (2)
ఆడి పాడి కొనియాడుతూ ఆరధిoతును యేసునాధుని
యేసే దేవుడు మన అందరి రక్షకుడు అంటూ సర్వలోకములో చాటి చెప్పిదం (2)
సంతోషం మెండుగా తెచ్చింది తెచ్చింది (2)
పరలోక మహిమంతా భూమిమీదకొచ్చెను
భులోకవాసులను పరలోకం చేర్చను (2)
ఆడి పాడి కొనియాడుతూ ఆరధిoతును యేసునాధుని
యేసే దేవుడు మన అందరి రక్షకుడు అంటూ సర్వలోకములో చాటి చెప్పిదం (2)
పాపం నుండి రక్షించ వచ్చే యేసయ్యా
శాపం నుండి విడిపింప వచ్చే యేసయ్యా (2)
పాపం గూర్చి మనకు భయం వద్దయ్య
శాపం గూర్చిన ఆలోచనే వద్దయ్యా (2)
||ఆడి పాడి||
శాపం నుండి విడిపింప వచ్చే యేసయ్యా (2)
పాపం గూర్చి మనకు భయం వద్దయ్య
శాపం గూర్చిన ఆలోచనే వద్దయ్యా (2)
||ఆడి పాడి||
పేదవారిని ధనవంతులుగా మార్చను
పశువుల పాకలో పుట్టినాడు యేసయ్యా (2)
పేదరికము గూర్చి భయము వద్దయ్య
పరలోక ధనమంతా మనదేనయ్య (2)
||ఆడి పాడి||
అపవాదిక్రియలు లయపరచవచ్చే యేసయ్యా
ఆశ్చర్యకార్యాలు చేయవచ్చే యేసయ్యా (2)
అపవాది క్రియల గూర్చి భయము వద్ధయ్యా
ఆశ్చర్యకరుడు మనకు తోడయ్యా (2)
పరలోక ధనమంతా మనదేనయ్య (2)
||ఆడి పాడి||
--------------------------------------------------
CREDITS : Music : KY Rathnam
Lyrics, Tune : P Methushelah
--------------------------------------------------