** TELUGU LYRICS **
బెత్లెహేము పురమునందు - రక్షకుండు దయించినాడు
మనకు రక్షణ తెచ్చినాడు
హల్లేలూయ హల్లేలూయా హల్లేలూయా ఆమెన్ (2)
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ - హోలీ హోలీ క్రిస్మస్ (2)
హల్లేలూయ హల్లేలూయా హల్లేలూయా ఆమెన్ (2)
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ - హోలీ హోలీ క్రిస్మస్ (2)
||బెత్లెహేము||
పరలోక సైన్యం దిగి వచ్చింది
పరిశుద్ధ బాలుని కొనియాడింది (2)
గొర్రెల కాపరులు యేసుని దర్శించి చాటించిరి (2)
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్~ హోలీ హోలీ క్రిస్మస్ (2)
||బెత్లెహేము||
తూర్పు దిక్కున నక్షత్రము
జ్ఞానులను చక్కగా నడిపించింది (2)
బంగారు సాంబ్రాణి బోళములు
క్రీస్తునకు కానుకలర్పించిరి (2)
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ - హోలీ హోలీ క్రిస్మస్ (2)
||బెత్లెహేము||
-------------------------------------------------------------
CREDITS : Music : Ashok Palle
Lyrics, Tune, Vocals : Peterson Boppuri
-------------------------------------------------------------