** TELUGU LYRICS **
యేసయ్యా గొప్ప దేవుడు
మనలను ప్రేమించు యేసు రాజయ్య
గొప్ప దేవుడు యేసు రాజయ్య
ప్రేమ రాజయ్య యేసు రాజయ్య
పశువుల పాకలో పుట్టాడయ్యా
క్రిస్మస్ పండగే వచ్చిందయ్యా
ఆకాశం పట్టని రారాజయ్యా
లోకానికి వెలుగు తెచ్చాడయ్యా
ఆనాడు నక్షత్రం వెలిసిందయ్యా
గొల్లలు జ్ఞానులు చుసారయ్యా
యేసయ్యను చూసారయ్యా
బంగారం సాంబ్రాణి ఇచ్చారయ్యా
మనలను ప్రేమించు యేసు రాజయ్య
గొప్ప దేవుడు యేసు రాజయ్య
ప్రేమ రాజయ్య యేసు రాజయ్య
పశువుల పాకలో పుట్టాడయ్యా
క్రిస్మస్ పండగే వచ్చిందయ్యా
ఆకాశం పట్టని రారాజయ్యా
లోకానికి వెలుగు తెచ్చాడయ్యా
ఆనాడు నక్షత్రం వెలిసిందయ్యా
గొల్లలు జ్ఞానులు చుసారయ్యా
యేసయ్యను చూసారయ్యా
బంగారం సాంబ్రాణి ఇచ్చారయ్యా
-------------------------------------------------------------------------------
CREDITS : Lyrics, tune, Singer : Pas.Yesu Rathnam
Music : Symonpeter Chevuri & N.Thomas
-------------------------------------------------------------------------------