** TELUGU LYRICS **
ఎమున్నా లేకున్నాను
నా యేసుని వెంబడింతును
శ్రమ అయినా శోదనైనను
నా యేసుని వెంబడింతును (2)
కలువరిలో ప్రేమకు నే దాసుడను
ప్రభుత్యాగం మరువక నే సాగేదను (2)
లేమిలో యోబులా నిన్ను విడువక
కలతలో రూతుల నిన్ను మరువక (2)
ప్రార్ధనతో గెలిచిన హన్నా రీతిగా
నిరతము కొనియాడిన దావీదు పాటగ
ఎలా బ్రతికేద నీ సేవకై సజీవ సాక్షిగా.
నా యేసుని వెంబడింతును
శ్రమ అయినా శోదనైనను
నా యేసుని వెంబడింతును (2)
కలువరిలో ప్రేమకు నే దాసుడను
ప్రభుత్యాగం మరువక నే సాగేదను (2)
లేమిలో యోబులా నిన్ను విడువక
కలతలో రూతుల నిన్ను మరువక (2)
ప్రార్ధనతో గెలిచిన హన్నా రీతిగా
నిరతము కొనియాడిన దావీదు పాటగ
ఎలా బ్రతికేద నీ సేవకై సజీవ సాక్షిగా.
||ఎమున్నా||
కన్నీటి రాత్రులలో నిన్ను వేడగా
సంతోష ఉదయములు నేను పొందగ (2)
నీ సన్నిధి కాంతిలో నా స్థితి మారగా
నీ మహిమను చాటుచూ స్తుతినే పాడగా
ఇక ఎన్నడు నను వీడని నీ కృపా చాలదా ??
కన్నీటి రాత్రులలో నిన్ను వేడగా
సంతోష ఉదయములు నేను పొందగ (2)
నీ సన్నిధి కాంతిలో నా స్థితి మారగా
నీ మహిమను చాటుచూ స్తుతినే పాడగా
ఇక ఎన్నడు నను వీడని నీ కృపా చాలదా ??
||ఎమున్నా||
** ENGLISH LYRICS **
Emunna Lekunnanu
Naa Yesuni Vembadinthunu
Shrama Aina Shodanaina
Naa Yesuni Vembadinthunu (2)
Caluvary Lo Premaku Ne Daasudanu
Prabhu Tyagam Maruvaka Ne Saagedhanu (2)
Lemi Lo Yobu La Ninnu Viduvaka
Kalatholo Ruthu La Ninnu Maruvaka (2)
Prardhanatho Gelichina Hannah Reethiga
Nirathamu Koniyadina Davidu Paataga
Ela Brathikedha Nee Sevakai Sajeeva Sakshiga.
Emunna Lekunnanu
Naa Yesuni Vembadinthunu
Shrama Aina Shodanaina
Naa Yesuni Vembadinthunu (2)
Caluvary Lo Premaku Ne Daasudanu
Prabhu Tyagam Maruvaka Ne Saagedhanu (2)
Lemi Lo Yobu La Ninnu Viduvaka
Kalatholo Ruthu La Ninnu Maruvaka (2)
Prardhanatho Gelichina Hannah Reethiga
Nirathamu Koniyadina Davidu Paataga
Ela Brathikedha Nee Sevakai Sajeeva Sakshiga.
||Emunna||
Kanniti Rathrulalo Ninnu Vedaga
Santhosha Udayamulu Nenu Pondaga (2)
Nee Sannidhi Kaanthilo Naa Sthithi Maaraga
Nee Mahimanu Chatuchu Stuthi Ne Paadaga
Eka Ennadu Nanu Veedani Nee Krupa Chaaladha??
Kanniti Rathrulalo Ninnu Vedaga
Santhosha Udayamulu Nenu Pondaga (2)
Nee Sannidhi Kaanthilo Naa Sthithi Maaraga
Nee Mahimanu Chatuchu Stuthi Ne Paadaga
Eka Ennadu Nanu Veedani Nee Krupa Chaaladha??
||Emunna||
--------------------------------------------------------
CREDITS :
--------------------------------------------------------