** TELUGU LYRICS **
జీవిస్తున్ననంటే అది నీ కృప యేసయ్య
ఇ స్థితిలో ఉన్నానంటే అది నీ దయ యేస్సాయ్య (2)
యేసయ్య... యేసయ్య... నీ కృప యంతో గొప్పదయ్యా
యేసయ్యా యేసయ్యా నీ ప్రేమ యంతో మాదురమయ్య (2)
హల్లెలూయ హల్లెలూయ (2)

నే నమ్మిన వారే నన్ను మరచినను, ఎరుగని మార్గాములో నన్ను నదిపినను..
నీ వాక్యమే నడిపించేను నను బ్రతికించేను
నీ శాశ్వత కృపే తోడుండేను నన్ను బలపరచేను
యేసయ్య... యేసయ్య... నీ కృప యంతో గొప్పదయ్యా
యేసయ్యా యేసయ్యా నీ ప్రేమ యంతో మాదురమయ్య (2)
హల్లెలూయ హల్లెలూయ (2)
నే చూచిన ఏ లోకం నన్నెంతో మురిపించింది
అంతము మయెగ క్షనబొంగరమే
నీ త్యాగమే రక్షించెను నను బ్రతికించేను, నీ శాశ్వత కృపె తోడుండేను నను బలపరచెను
యేసయ్య... యేసయ్య... నీ కృప యంతో గొప్పదయ్యా
యేసయ్యా యేసయ్యా నీ ప్రేమ యంతో మాదురమయ్య (2)
హల్లెలూయ హల్లెలూయ (2)
-----------------------------------------------------------------------
CREDITS : Lyrics & Vocals By : Naresh Chinna