4343) ఆశగల ప్రాణమును తృప్తిపరచు దేవా ఆవేదన తొలగించి ఆదరించు దేవా

** TELUGU LYRICS **

ఆశగల ప్రాణమును తృప్తిపరచు దేవా
ఆవేదన తొలగించి ఆదరించు దేవా
ఆశ్చర్యకరుడా ఆలోచనా కర్త
నీ మేలులకే ఈ ఆరాధన
ఆరాధన ఆరాధన ఆరాధన...
ఆరాధన ఆరాధన ఆరాధన...

గడచిన కాలమంతా నీ కృపతో కాచి
మరువని మేలులు ఎన్నో చేసావు
నీ పాత్రగా నను మలచినావు
శాశ్వత జీవమిచ్చి నూతనపరిచావు

జీవిత కాలమంతా నీ శక్తితో నింపి
విజయపదమున నను నడిపించుము
నీ సాక్షిగా నను నిలువబెట్టుము
శాశ్వత జీవమిచ్చి నూతనపరిచావు

-------------------------------------------------------------------------------
CREDITS : Lyrics & Tune : Pastor Nani
Music & Vocals : onah Samuel & Lillian Christopher
------------------------------------------------------------------------------- 

No comments:

Post a Comment

Do leave your valuable comments