4409) వెలిసెను గగనాన్న తార లోకరక్షకుడు ఉదయించిన వేల


** TELUGU LYRICS **

వెలిసెను గగనాన్న తార 
లోకరక్షకుడు ఉదయించిన వేల (2)
ఈనాడే శుభదినము 
ప్రభు యేసుని జన్మదినము (2)

లేకనములు నెరవేర్చబడెను
దైవ కుమారుడు భువికి వచ్చెను (2)
ప్రేమతో పాపని రక్షించి వెలుగుతో నింపెను 
తన ప్రజలను వెలుగుతో నింపేను (2)
ఆనందమే సంతోషమే యేసుని జన్మ దినము (2)

సర్వోన్నత మైన స్థలములలో దేవునికి మహిమయు (2)
పరలోక సైన్య సమూహము స్తోత్రము చేసెను (2)
దేవునికి స్తోత్రము చేసెను.... ఓ ఓ ఓ...
ఆనందమే సంతోషమే యేసుని జన్మ దినము (2)

వెలిసెను గగనాన్న తార 
లోకరక్షకుడు ఉదయించిన వేల (2)
ఈనాడే శుభదినము 
ప్రభు యేసుని జన్మదినము (2)
వెలిసెను గగనాన్న తార 
లోకరక్షకుడు ఉదయించిన వేల (2)

** ENGLISH LYRICS **

Velisenu Gagananna Taara
Lokarakshakudu Udayinchina Vela (2)
Eenade Subhadinamu
Prabhu Yesuni Janmadinamu (2)

Lekanamulu Neraverchabadenu 
Daiva Kumarudu Bhuviki Vacchenu (2)
Prematho Papani Rakshinchi
Velugutho Nimpenu (2)
Thana Prajalanu Velugutho Nimpenu
Anandame Shanthoshame Yesuni Janmadinamu (2)

Sarvonattha Maina Stalamulalo Devuniki Mahimayu (2)
Paralokasainya Samuhamu 
Stothramu Chesanu (2)
Devuniki Stothramu Chesanu.... o o o...
Anandame Shanthoshame Yesuni Janmadinamu (2)

Velisenu Gagananna Taara
Lokarakshakudu Udayinchina Vela (2)
Eenade Subhadinamu
Prabhu Yesuni Janmadinamu (2)
Velisenu Gagananna Taara
Lokarakshakudu Udayinchina Vela (2)

-----------------------------------------------------
CREDITS : Vocals : Vincent Joel
MUsic & Lyrics, Tune: Anil Ravada
-----------------------------------------------------