** TELUGU LYRICS **
పుట్టాడు పుట్టాడు యేసయ్య పుట్టాడు
రక్షించే రక్షకుడు నీ కొరకు పుట్టాడురో (2)
రారా రారా వెళ్లదాం యేసుని స్తుతియిద్దాం
రక్షించే రక్షకుడు నీ కొరకు పుట్టాడురో (2)
రారా రారా వెళ్లదాం యేసుని స్తుతియిద్దాం
రారా రారా వెళ్లదాం యేసుని ఆరాధిద్దాం (2)
||పుట్టాడు||
మరణ ఛాయల్లో ఉన్నవారికి
చీకటి బ్రతుకుల్లో ఉన్నవారికి (2)
పాప మార్గంలో ఉన్నవారికి
పాప మార్గంలో ఉన్నవారికి
నరకాశిక్షలో ఉన్నవారికి (2)
రక్షించుటకు పుట్టాడురో (2)
రక్షించుటకు పుట్టాడురో (2)
||పుట్టాడు||
గొల్లలంతా వెళ్ళిరి యేసుని స్తుతించిరి
జ్ఞానులంతా వెళ్ళిరి యేసుని ఆరాధించిరి (2)
మనమంతా వెళ్లదాం యేసుని స్తుతియిద్దాం (2)
మనమంతా వెళ్లదాం యేసుని ఆరాధిద్దాం (2)
రారా రారా వెళ్లదాం యేసుని స్తుతియిద్దాం
రారా రారా వెళ్లదాం యేసుని ఆరాధిద్దాం (2)
||పుట్టాడు||
--------------------------------------------------------
CREDITS :
--------------------------------------------------------