4364) వేలాది దూతలతో నిత్యము నిను స్తుతియింతును


** TELUGU LYRICS **

వేలాది దూతలతో నిత్యము నిను స్తుతియింతును
మంచు బిందువులో నీ రూపమే
నా ఊహలలోన నీ ధ్యానమే
నిన్నే ప్రేమింతును (2)

పదివేలలో గుర్తింప దగిన అతిసుందరుడు నీవే కదా
పరిశుద్ధుడు పరిపూర్ణుడు
నా ఊహలలోన అతిసుందరుడు
నిన్నే ప్రేమింతును (2)
వేలాది దూతలతో నిత్యము నిను స్తుతియింతును
కోట్లాది గానాలతో నిరతము కొనియాడువాడ

నా గుండెలో నీవే నా కోవెల
ఒకసారి ప్రియమార నన్ను చేర్చుకోవ
నేను ఒంటరినై కన్నీరు అయితే
తుడిచే వేల నీవే అనుబందం
పెదవులే నీ పేరే పలికే
జతగ అడుగులు వేయమని
నిన్నే ప్రేమింతును (4)

-----------------------------------------------------------------------------
CREDITS : Vocals : Ephraim Palutla & Katelyn
Lyrics & Music : Ephraim Palutla & Uday Nelapati
-----------------------------------------------------------------------------