** TELUGU LYRICS **
పుట్టాడు నేడు యేసు చూడు
బేత్లేహేము పురమందున
నీ నా పాపములు క్షమియించుటకై
అవతరించే ఈ లోకాన (2)
పుట్టాడు ఆ నాడు బేత్లేహేములో
పుట్టాలి ఈ నాడు నీ హృదయములో (2)
సంబరం సంబరం మనసంతా సంబరం
ఆనందం ఆనందం జగమంతా ఆనందం (2)
||పుట్టాడు నేడు||
బేత్లేహేము పురమందున
నీ నా పాపములు క్షమియించుటకై
అవతరించే ఈ లోకాన (2)
పుట్టాడు ఆ నాడు బేత్లేహేములో
పుట్టాలి ఈ నాడు నీ హృదయములో (2)
సంబరం సంబరం మనసంతా సంబరం
ఆనందం ఆనందం జగమంతా ఆనందం (2)
||పుట్టాడు నేడు||
ప్రవచనములు నెరవేరెను
పరిశుద్దుడు జన్మించేను (2)
ఆయనే మన యేసుక్రీస్తు రక్షకుడు అభిశక్తుడు (2)
||సంబరం సంబరం||
సమాధాన కర్త అయన
విశ్వాసించు ఈ రోజున (2)
దుఃఖము పోవును వేదన తీరును
యేసు దీవించును (2)
||సంబరం సంబరం||
---------------------------------------------------------------------
CREDITS : Tune, Lyrics, Vocal : Dinakar Paul
---------------------------------------------------------------------