4387) ప్రేమ ఓ ప్రేమ ప్రభు యేసుని ప్రేమ నిను వర్ణింపను నా తరమా


** TELUGU LYRICS **

ప్రేమ ఓ ప్రేమ 
ప్రభు యేసుని ప్రేమ 
నిను వర్ణింపను నా తరమా 

నీ ప్రేమకై వందనం 
యేసయ్య వందనం 

ఆశ్చర్యమైన ప్రేమ 
అద్భుతాలు చేయు ప్రేమ 
హద్దులే లేని ప్రేమ యేసు ప్రేమ 
నన్నే కోరిన ప్రేమ
నాతో నడిచిన ప్రేమ 
నన్నే విడువని ప్రేమ యేసు ప్రేమ 

పరలోకం వీడిన ప్రేమ
పరిశుద్ధత నిచ్చిన ప్రేమ 
నీతిగా మార్చిన ప్రేమ యేసు ప్రేమ 
నాకై తపియించె ప్రేమ 
నాకై జన్మించే ప్రేమ 
నాకై మరణించే ప్రేమ యేసు ప్రేమ 

--------------------------------------------------------------------------------------------------
CREDITS : Singer: Sireesha Bhagavathula
Lyric, Tune & Music : Chandra Mohan & Pas. Rajkumar Jeremy
--------------------------------------------------------------------------------------------------