** TELUGU LYRICS **
Happy Happy Christmas
Merry Merry Christmas
పాపమును మోసే గొరియ పిల్లగా
నింగిని విడిచి నేలకొచ్చెగా
పరలోకానికి దారి చూపగా
పసి బాలుడై ఇల జన్మించెగా
పాపమును మోసే గొరియ పిల్లగా
నింగిని విడిచి నేలకొచ్చెగా
పరలోకానికి దారి చూపగా
పసి బాలుడై ఇల జన్మించెగా
అదియే క్రిస్మస్ అదిరే క్రిస్మస్
అందరి క్రిస్మస్ పండుగ క్రిస్మస్
అందరి క్రిస్మస్ పండుగ క్రిస్మస్
రక్షణ మనకు ఉచితముగా
రకక్షకుడేసుడు బహుమానముగా
పాపికి బదులుగా బలి అర్పణగా
పంపెను తండ్రి తన భాద్యతగా
||అదియే||
రక్షణ పొందుము త్వరితముగా
నిను రక్షింప తండ్రి తపియించెనుగా
తనయునిగా తనువును త్యాగమిచ్చెగా
తన రాజ్యమునివ్వ ఘన స్వాస్థ్యముగా
||అదియే||
----------------------------------
CREDITS : Sam Gunti
----------------------------------