4468) నింగిలోన వెలసింది తార గుండెల్లో మ్రోగే సితార


** TELUGU LYRICS **

నింగిలోన వెలసింది తార
గుండెల్లో మ్రోగే సితార 
తూర్పు దిక్కున మెరిసిన తార
రారాజు జన్మ ప్రకటించిన తార 
Happy Happy Christmas
Merry Merry Christmas 

గగన సీమలోన కాంతులు విరజిమ్మిన తార 
చీకటి బ్రతుకులలో వెలుగులు నింపిన తార 
రారాజు ఆగమనము 
సర్వలోకానికి శుభదినము
Happy Happy Christmas
Merry Merry Christmas  
 
హృదయసీమ లోన ఆనందము నింపిన తార
రారాజు చెంతకు దారిగా మారిన తార 
రారాజు ఆగమనము 
సర్వలోకానికి శుభదినము
Happy Happy Christmas
Merry Merry Christmas 

----------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune, Vocal : Nazaresh 
Music : Kenny Chaithanya
----------------------------------------------------------------