** TELUGU LYRICS **
ఆనందం ఆనందమే రారాజు పుట్టేనని
సంతోషం సంతోషమే రక్షకుడు పుట్టెనని
రాజుల రాజై పరమును వీడే
దీనుడై రక్షింప వచ్చె
Happy Happy Merry Merry
Happy Happy Christmas Christmas
Merry Merry Christmas
దూతలు వచ్చిరి - వార్తను తెచ్చిరి
గొల్లలు వచ్చిరి - నాత్యమాడిరి
జ్ఞానులు వచ్చిరి - ఆరాధించిరి
యేసే రక్షకుడని - చాటి చెప్పిరి
Happy Happy Merry Merry
Happy Happy Christmas Christmas
Merry Merry Christmas
దావీదు పట్టణములో ఆరోజు జన్మించెను
ఈరోజు నీ ఇంటిలో జన్మింప కోరుచున్నాడు
నీ పాపము మోయ - నీ నిందను మాన్పా
ఆ యేసు వచ్చె ఓరాన్నా
సంతోషమునివ్వ - నిత్యజీవమియ్య
నీ కొరకే వచ్చె ఓరాన్నా ఓ ఓ ఓ
Happy Happy Merry Merry
Happy Happy Christmas Christmas
Merry Merry Christmas
సంతోషం సంతోషమే రక్షకుడు పుట్టెనని
రాజుల రాజై పరమును వీడే
దీనుడై రక్షింప వచ్చె
Happy Happy Merry Merry
Happy Happy Christmas Christmas
Merry Merry Christmas
దూతలు వచ్చిరి - వార్తను తెచ్చిరి
గొల్లలు వచ్చిరి - నాత్యమాడిరి
జ్ఞానులు వచ్చిరి - ఆరాధించిరి
యేసే రక్షకుడని - చాటి చెప్పిరి
Happy Happy Merry Merry
Happy Happy Christmas Christmas
Merry Merry Christmas
దావీదు పట్టణములో ఆరోజు జన్మించెను
ఈరోజు నీ ఇంటిలో జన్మింప కోరుచున్నాడు
నీ పాపము మోయ - నీ నిందను మాన్పా
ఆ యేసు వచ్చె ఓరాన్నా
సంతోషమునివ్వ - నిత్యజీవమియ్య
నీ కొరకే వచ్చె ఓరాన్నా ఓ ఓ ఓ
Happy Happy Merry Merry
Happy Happy Christmas Christmas
Merry Merry Christmas
----------------------------------------------------------
CREDITS : Music : Enoch Jagan
Lyrics, tune, Vocals : Teja Emmanuel
----------------------------------------------------------