** TELUGU LYRICS **
నేనే ఒక పశువుల శాలను - నా దరికి ఎవ్వరు రారు
అందరూ అసహ్యించుకొనినా - పనికిరాని గడ్డిని నేనైనా (2)
పరలోకమందు దేవుడే దిగివొచ్చి - నన్నెన్నుకొనినా ఆ శాలను నేను
సర్వలోకానికి సృష్టికర్త అయినా - దేవాది దేవుడే నన్ను కోరుకొనినా
||నేనొ క పశువుల||
అందరూ అసహ్యించుకొనినా - పనికిరాని గడ్డిని నేనైనా (2)
పరలోకమందు దేవుడే దిగివొచ్చి - నన్నెన్నుకొనినా ఆ శాలను నేను
సర్వలోకానికి సృష్టికర్త అయినా - దేవాది దేవుడే నన్ను కోరుకొనినా
||నేనొ క పశువుల||
తిన్నననేది ఒక ఊరిలో కట్టబడి ఉన్నానయ్యా
అందరు నన్ను బాధించుచు బానిసగా చేసారయ్యా
నన్ను చూచి వీడిపించిన యేసయ్యా
బ్రతుకంతా నీ సాక్షిగా సాగిపోతానాయ (2)
||నేనే ఒక పశువుల||
నన్ను చూచి వీడిపించిన యేసయ్యా
బ్రతుకంతా నీ సాక్షిగా సాగిపోతానాయ (2)
||నేనే ఒక పశువుల||
కోనేటి సమీపాన ఏకాకినై
దిక్కులేక పడియుంది నేనయ్యా
ఎటూ తోచని నా స్థితిలో
ఆదరించే వారే నాకు లేరయ్యా
నన్ను నీవు చూచినావు నా తండ్రి
ఏమిచ్చి నీ ఋణము తీర్చాగలను నా తండ్రి (2)
||నేనే ఒక పశువుల||
----------------------------------------------------------------
CREDITS : Music : Samuel Morries
Lyrics, Tune Vocals By : Sis Rani Karmoji
----------------------------------------------------------------