** TELUGU LYRICS **
నన్ను పిలచినా దేవుడు
నన్ను మలచిన నా దేవుడు (2)
మహోన్నతుడు మహాఘనుడు
అద్వితీయుడు శక్తిమంతుడు (2)
ఆమెన్ ఆమెన్ హల్లెలూయా (4)
నన్ను మలచిన నా దేవుడు (2)
మహోన్నతుడు మహాఘనుడు
అద్వితీయుడు శక్తిమంతుడు (2)
ఆమెన్ ఆమెన్ హల్లెలూయా (4)
శోధన భాదలలో నాకు తోడుగా నిలిచావు
వేదన కన్నీలలో నాకు ఆశ్రయమైనావు (2)
నాలో ధైర్యాన్ని నింపి ఆదరణ కలిగించి
నిరిక్షణే దయచేసావు (2)
మహొన్నతుడు మహాఘనుడు
అద్వితీయుడు శక్తిమంతుడు (2)
వేదన కన్నీలలో నాకు ఆశ్రయమైనావు (2)
నాలో ధైర్యాన్ని నింపి ఆదరణ కలిగించి
నిరిక్షణే దయచేసావు (2)
మహొన్నతుడు మహాఘనుడు
అద్వితీయుడు శక్తిమంతుడు (2)
||ఆమెన్||
నా అవమానాలను నీవు ఘనతగా మార్చావు
నా నిందకు ప్రతిగా నన్ను హెచ్చింపజేసావు (2)
నీ దుఃఖదినములు సమప్తమగునని
వాగ్దానము ఇచ్చిన నా యేసయ్య (2)
మహొన్నతుడు మహాఘనుడు
అద్వితీయుడు శక్తిమంతుడు (2)
||ఆమెన్||
అద్వితీయుడు శక్తిమంతుడు (2)
||ఆమెన్||
--------------------------------------------------------
CREDITS :
--------------------------------------------------------