4478) నా యేసు నీ జననముు నాకెంతో ఆనందము


** TELUGU LYRICS **

నా యేసు నీ జననముు నాకెంతో ఆనందము
నా తండ్రి నీ మార్గము నా జన్మకే ధన్యము (2)
హ్యాపీ హ్యాపీ క్రిస్టమస్  మేరీ క్రిస్మస్
వై విష్ యు హ్యాపీ క్రిస్టమస్ (2)
యేసు నా జన్మము

పాపిని మార్చు ప్రభువుడవులే లోకపు వెలుగువులే
సకల సృష్టివే కాపాడు దేవుడవే (2) 
||హ్యాపీ హ్యాపీ||

నాశనమైన జనమునకు శాంతిని ఇచ్చేందుకు
జన్మించి  యున్నావు పిలుచుచున్నావు (2) 
||హ్యాపీ హ్యాపీ||

జీవము లేని మనుషులకు జీవమునిచ్చేందుకు
దిగివచ్చి ఉన్నావు మా మార్గమైన్నావు (2) 
||హ్యాపీ హ్యాపీ||

------------------------------------------------------------
CREDITS : Music : Billy Graham
Lyrics, Tune, Vocals : Pas Prasad Babu
------------------------------------------------------------