** TELUGU LYRICS **
నా ప్రాణ ప్రియుడా యేసయ్యా నిన్ను స్తుతీంచెదను
శాశ్వత కృపతో నను దీవించిన నా స్వరము నీకే అంకితం (2)
ఒంటరినైన నాతో తోడుగా నిలిచి తల్లివలే నను ఓదార్చినావు
ఎవరు చూపని ప్రేమను చూపి కంటికి రెప్పలా నను కాచినావు
కృపయే ఆధారం కృపతో ఆదరణ కృపలో ఆశ్రయం కృపయే చాలును
నీ కృపయే ఆధారం నీ కృపతో ఆదరణ నీ కృపలో ఆశ్రయం నీ కృపయే చాలును

నాకున్న వారే దరిచేరనివ్వక అర్హతే లేదని నను త్రోసి వేయగా
అవమానములే అలవాటవ్వగా అంధకారమే నా ముందు నిలవగా (2)
మరువని స్నేహమై మారని బంధమై నాకు తోడుండినావు
నీ వాస్తల్యము నాపై చూపి నన్ను స్థిర పరచినావు నన్ను హెచ్చించినావు
కృపయే ఆధారం కృపతో ఆదరణ కృపలో ఆశ్రయం కృపయే చాలును (2)
మహా ఘనుడ నీ ప్రేమ మధురం నిన్ను విడిచి నేను మనలేను రాజా
సరిరా రెవ్వరు ఇలలో నీకు అసమాన మైన నీకు సాటి రారెవ్వరు (2)
నీ సహవాసము నాకెంతో ప్రియము నీవే నా భాగ్యము
నిత్య సీయోనులో నిను చూడాలని ఆశతో ఉన్నానయ నే వేచి ఉన్నాను దేవ
కృపయే ఆధారం కృపతో ఆదరణ కృపలో ఆశ్రయం కృపయే చాలును (2)
----------------------------------------------------------------------
CREDITS : Lyrics: Pas John Wesly Pakalapati
Tune, Vocals & Music : Tinnu Thereesh
----------------------------------------------------------------------