** TELUGU LYRICS **
కన్నీటితో నిండిన గుండెతో
అలసిన సోలిన కూలిన నేస్తమా (2)
యేసే నిజ రక్షకుడై నిన్ను పిలువగా
యేసే విమోచకుడై నిన్ను పిలువగా (2)
నీవు రక్షణ పొందేదవు నీవు విడుదల పొందేదవు
అలసిన సోలిన కూలిన నేస్తమా (2)
యేసే నిజ రక్షకుడై నిన్ను పిలువగా
యేసే విమోచకుడై నిన్ను పిలువగా (2)
నీవు రక్షణ పొందేదవు నీవు విడుదల పొందేదవు
విమోచన నొందేదవు నిశ్చయము (2)
వేదనతో ప్రార్థించిన హృదయమును కుమ్మరించిన ఆవేదన అనుభవించిన హన్నా జీవితములో (2)
ఆశీర్వాదింపబడెను ఫలభరితముగా మారెను ఆవేదనలన్నీ అదృశ్యమాయెను (2)
యేసయ్య సన్నిధిలో నీవు మోకరిల్లగా
యేసయ్య సన్నిధిలో కన్నీరు విడువగా (2)
నీవు రక్షణ పొందేదవు నీవు విడుదల పొందేదవు
విమోచన నొందేదవు నిశ్చయము (2)
శాపగ్రస్త దేశము నుండి వాగ్దాన ప్రజలకై తీర్మానం చేసిన రూతమ్మ జీవితములో (2)
హెచ్చింపునొందెను దీవెనగా తీర్చబడెను
యూదా గోత్రములో ఘనురాలు ఆయెను (2)
యేసయ్య సన్నిధిలో తీర్మానం చేయగా
యేసయ్య సన్నిధిలో నీవు నమ్మకముంచగా (2)
నీవు రక్షణ పొందేదవు నీవు విడుదల పొందేదవు
విమోచన నొందేదవు నిశ్చయము (2)
** ENGLISH LYRICS **
Kanneeti Tho Nindina Gundetho
Alasina Solina Koolina Neshtama (2)
Yesaya Nija Rakshakudai Ninnu Piluvaga
Yesaya Vimochakudai Ninnu Piluvaga (2)
Neevu Rakshanapondeedavu Neevu Vidudalapondeedavu Vimochana Nondenavu Nishchayamu (2)
Vedanato Prarthinchina Hrudayamunu Kummarinchina Aavedana Anubhavinchina Hanna Jeevitamulo (2)
Aashirvadimpabadenu Phalabharitamugaa Maarenu Aavedanalannee Adrisyamaayenu (2)
Yesayya Sannidhilo Neevu Mokarililagaa
Yesayya Sannidhilo Kanniiru Viduvagaa (2)
Neevu Rakshanapondedavu Neevu Vidudala Pondedavu
Vimochana Nondedavu Nishchayamu (2)
Shaapagrastha Deshamu Nundi Vaagdaana Prajalakai Teermanam Cheisina Rootamma Jeevitamulo (2)
Hechchimpu Nondenu Deevenagaa Teerchabadenu
Yooda Gotramulo Ghanooraalu Aayenu (2)
Yesayya Sannidhilo Teerm Anam Cheeyagaa
Yesayya Sannidhilo Neevu Nammakamunchagaa (2)
Neevu Rakshanapondedavu Neevu Vidudala Pondedavu
Vimochana Nondedavu Nishchayamu (2)
------------------------------------------------------
CREDITS : Music : Moses Dany
Lyrics and Tune : P.Rajesh Joshua
-----------------------------------------------------